PPM: జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ ఉ.8 గం.కు జిల్లాలో 9 A-4 ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని మొత్తం 45 దరఖాస్తులు అందగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'మద్యం దుకాణాలకు లాటరీ ప్రక్రియ'


