NLG: దేవరకొండ నుంచి గాజీనగర్‌కు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. కంకర తేలిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు నిత్యం ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు. భారీ వాహనాలు, టిప్పర్ల రాకపోకలతో ప్రమాదాల భయం నెలకొంది. అధికారులు స్పందించి రహదారిని పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
అడుగడుగునా గుంతలు.. తప్పని అవస్థలు!


