హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు..!

HNK హసన్ పర్తి మండలం బైరాన్‌పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వి.కుమారస్వామిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్‌గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న ఆయా వ్యక్తిగత చిత్రాలను ఏఐతో మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారంటూ ఆమె విద్యాశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సస్పెన్షన్ వేటు చేశారు.