అల్లూరి జిల్లా చింతపల్లి మండలం గన్నవరం పంచాయతీ పరిధిలో నక్క మెట్టకొలని లో వీధి రోడ్డు బుధవారం,వర్షం ప్రభావంతో బురదమాయంగా మారింది. సీసీ రోడ్డు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే బురద నీరు నిలిచిపోయి అంతరాయంగా కనిపిస్తుంది.ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు లేక గిరిజనులు ఇబ్బందులు


