హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ బంగారం.. నలుగురిపై కేసు..!

VKB: తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి రూ. 3 లక్షలు కాజేసి నకిలీ తక్కువ బంగారం అంటగట్టిన నలుగురు నిందితులను పరిగి, పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 2 లక్షల నగదు, నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకొన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు బంగారం కొనవద్దని, నిపుణులతో ధ్రువీకరించుకున్నాకే కొనాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు.