హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవదాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కోట్ల

NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో దేవదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మద్దిలేటి స్వామి ఆలయ అభివృద్ధి కొరకు సహకరించాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.