హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టాల్స్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి

MBNR: జిల్లా కేంద్రంలోని శిల్పారామం దినదినాభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి శిల్పారామంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను స్టాల్స్‌ వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, ప్రజలు స్టాల్స్‌ను సందర్శించి కొనుగోళ్లు జరపాలని పిలుపునిచ్చారు.