TPT: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన అభినయ్ రెడ్డిని నియమించారు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పలువురు అభినయ్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా YCP అధ్యక్షుడిగా అభినయ్..!


