WGL: ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కాసాని రాజు అలియాస్ రాజుయాదవ్ (25)కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ వరంగల్ జిల్లా పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి క్షమాదేశ్ పాండే బుధవారం తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఐదు నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించారు.
తెలంగాణ
పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష


