WG: నరసాపురం మండలంలోని తూర్పుతాళ్లు శివారులో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసినట్లు మొగల్తూరు SI జి.వాసు తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.5,330 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై పోలీసుల దాడి


