తూ.గో: గోపాలపురం 33 కేవీ సబ్‌స్టేషన్ గొల్లగూడెం ఫీడరులో 4 రోజులపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. గురువారం నుంచి 11వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. గొల్లగూడెం అగ్రికల్చర్ ఫీడరు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
4 రోజులు విద్యుత్‌కి అంతరాయం


