హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాశీబుగ్గ డీఎస్పీ భవానీ బదిలీ

SKLM: పోలీసు శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా కాశీబుగ్గ DSPగా పని చేసిన భవానీని కడపకు బదిలీ చేశారు. కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ నియమితులయ్యారు. జీవీ రమణ ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఎస్బీ లో విధులు నిర్వహిస్తున్నారు. జీవీ రమణ మెళియాపుట్టి, కాశీబుగ్గ ఎస్సైగా, సోంపేట, ఇచ్ఛాపురం సీఐగా సేవలందించారు.