WG: భీమవరం పురపాలక సంఘంలో విలీన గ్రామాలైన తాడేరు, రాయలం, చినా-అమిరం, కొవ్వాడ అన్నవరం గ్రామాలను కలుపుతూ మొత్తం 52 వార్డులుగా పునర్విభజించారు. ఈ పునర్విభజనపై ప్రజలు తమ సూచనలు, సలహాలను తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలతో అక్టోబర్ 8 నుంచి 14 వరకు 7 రోజుల్లోగా భీమవరం మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలను అందజేయలని కమిషనర్ రామచంద్రారెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్
వార్డుల పునర్విభజన ప్రక్రియ షురూ: అధికారుల ప్రకటన


