తూ.గో: అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను తొలగించేలా SIR-2026 ప్రక్రియలో ప్రత్యేక పునఃపరిశీలన చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. BLOలు తొలగించిన పేర్లను ఇంటింటికీ వెళ్లి మరోసారి పరిశీలించనున్నారు. అర్హులైన వారి పేర్లు తొలగించినట్లు గుర్తిస్తే తిరిగి ఓటర్ల జాబితాలో నమోదు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు: కలెక్టర్


