హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

WG: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ పరీక్షల సన్నద్ధతకు బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పశ్చిమగోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 27న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, ఎంపికైన వారికి నవంబర్ 16 నుంచి విజయవాడలో ఉచిత శిక్షణ ఇస్తారని అన్నారు.