CTR:వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పలమనేరు మాజీ MLA వెంకటేగౌడను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన అభినయ్‌రెడ్డిని నియమించారు. భూమన కరుణాకర్‌రెడ్డికి కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వెంకటే గౌడ


