హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కళా వెంకటరావు సమక్షంలో TDPలోకి చేరికలు

VZM: చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు సమక్షంలో నిన్న రాత్రి గరివిడి మండలం కొండదాడి గ్రామానికి చెందిన 50 మంది YCPని వీడి TDPలో చేరారు.ఈ సందర్భంగా వారికి MLA పార్టీ కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. తమ గ్రామాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.