హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాయి లోహిత్‌‌కు కలెక్టర్ అభినందన

ADB: అంతర్జాతీయ స్థాయిలో ‘ఇంటర్నేషనల్ స్టార్ కిడ్స్ అవార్డు’, ‘నోబెల్ వరల్డ్ రికార్డ్’ పురస్కారాలు అందుకున్న సాయి లోహిత్‌ను కలెక్టర్ రాజర్షి షా అభినందించారు. ఈ సందర్భంగా సాయి లోహిత్‌ను కలెక్టర్ శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లాకు గర్వకారణంగా నిలిచిన సాయి లోహిత్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.