GNTR: ఈ నెల 10న సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్ క్రీడా మైదానంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్ 19 బాల బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి నరసింహారావు తెలిపారు.క్రీడాకారులు తమ కళాశాలల నుంచి వయసు ధ్రువీకరణ పత్రాలు ఆధార్ కార్డులతో హాజరు కావాలని ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారని ఆయన తెలిపార
ఆంధ్రప్రదేశ్
10న జిల్లా స్థాయి ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు


