NLG: మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో జరిగిన ఉద్యోగుల ఎన్నికల సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్టీసీ ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ బుధవారం పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, న్యాయబద్ధంగా జరిగేలా ఉద్యోగులు సహకరించాలని సూచించారు. సమన్వయంతో వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దని కోరారు.
తెలంగాణ
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలి


