హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రివేళ పోలీసుల ప్రత్యేక నిఘా

అన్నమయ్య: నేరాల నివారణకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాలతో రాత్రివేళల్లో పోలీసులు ప్రత్యేక గస్తీ, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు, వాహనదారుల భద్రత కోసం “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.