WG: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 100% విజయం సాధించాలని భావిస్తున్న తరుణంలో, జగన్ పోటీ ప్రకటనపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు చేశారు. గతంలో ప్రతిపక్షాలను నామినేషన్లు వేయనీయకుండా, అభ్యర్థులను బంధించి, దొంగ ఓట్లతో ఏకగ్రీవాలు చేసుకున్న జగన్ కు ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై ఆయనకు విశ్వాసం లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో పోటీ చేసే హక్కు వైసీపీకి లేదు: సోము వీర్రాజు


