WG: వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర-2047లో భాగంగా అమరావతి ఆర్థిక ప్రాంత ప్రణాళికపై భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లాలో వ్యవసాయం, ఆక్వా, ఉద్యానవన, పర్యాటక రంగాల అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ కల్పశ్రీ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప.గో. జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష


