VZM: భోగాపురం నూతన MROగా బి.రమేశ్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన హేమంత్ కుమార్ VZM రూరల్ MRO కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు PPM జిల్లాలో అడ్మినిస్టిటివ్ అధికారిగా పనిచేసిన రమేశ్ బదిలీపై ఇక్కడకు వచ్చారు.ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది, VRO లు కలిసి పుష్పగుచ్భాలు అందబేసి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భోగాపురం నూతన MRO బాధ్యతలు స్వీకరణ


