హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి నేటి పర్యటన వివరాలు

MBNR: ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 11:30కు ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30కు పాలకొండ అనంత మారుతి గార్డెన్‌లో కిసాన్ మేళాలో పాల్గొనందున్నారు. 4:00 గంటలకు జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో బాక్సింగ్ పోటీలను ప్రారంభిస్తారు.