ATP: జిల్లాలో 53 మద్యం దుకాణాల లీజుకు దరఖాస్తులు ఆహ్వానించగా, 39 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మరో 14 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. వీటికి గురువారం ఉదయం 8 గంటలకు లాటరీ తీస్తారు. దరఖాస్తుదారులు ఉదయం 7.30 గంటలకు జెడ్పీ కార్యాలయానికి రావాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాలకు నేడు లక్కీ డ్రా


