GNTR: ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఉండవల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈగల్ క్లబ్‌ల ద్వారా అవగాహన కల్పించాలని లోకేష్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రగ్స్ రహిత ఏపీ కోసం సమష్టి కార్యాచరణ'


