SRPT: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సైబర్ నేరాల నివారణలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సైబర్ జాగ్రత్త్ దివాస్’ పోస్టర్‌ను ఎస్పీ కె. నరసింహతో కలిసి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనవరసరమైన లింక్‌లు నొక్కొద్దని, OTPలు ఎవరికి చెప్పొద్దన్నారు
తెలంగాణ
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి


