VZM: బొబ్బిలి CI నారాయణరావు గత రాత్రి స్దానిక కొండదేవులపల్లిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు యువత అలవాటు పడటంతో జీవితాలు నాశనం అవుతున్నాయని, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. మహిళలను గౌరవించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మత్తు పదార్దాలపై సీఐ అవగాహన'


