హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేటలో ‘సేవా సేతు అభియాన్’ అవగాహన కార్యక్రమం

అన్నమయ్య: రాజంపేటలో బుధవారం ప్రధానమంత్రి సూర్య ఘర్–రూఫ్‌టాప్ సోలార్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఖర్చు తగ్గించుకోవచ్చని EE తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, పథక ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.