హైదరాబాద్: 28°C
తెలంగాణ

దశల వారీగా అర్హులందరికీ ఇళ్లు: ఎమ్మెల్యే

NRML: దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం భైంసా ఎంపీడీవో కార్యాలయంలో 175 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఇళ్లు రాని వారు ఆందోళన చెందవద్దన్నారు. వారికి కూడా త్వరలోనే ఇస్తామన్నారు.