హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ జామ్.. లారీ, కారు ఢీ..!

MDCL: జాతీయ రహదారిపై పీఎస్ ఎదురుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పక్కపక్కనే వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు భయాందోళనకు గురయ్యారు. రహదారిపై కారు, పార్టీ బ్యానర్ ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.