సత్యసాయి: సత్యసాయి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి చేపట్టిన కొర్రపాడు భరణి పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటసత్యమును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా భరణి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా కొర్రపాడు భరణి


