హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సోలార్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

PLD: ప్రతి గృహ విద్యుత్‌ వినియోగదారుడు ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజనను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి డాక్టర్‌ పి. విజయకుమార్‌ సూచించారు. సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీతో పాటు బ్యాంకు రుణ సదుపాయం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.