SRPT: రోడ్డు ప్రమాదాల నివారణపై డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్ర ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, వివరాల నమోదుపై డీజీపీ సూచనలు చేశారు. జిల్లాలో చేపడుతున్న చర్యలను ఎస్పీ వివరించారు.
తెలంగాణ
ప్రమాదాల నివారణపై పోలీసులకు సూచనలు


