VSP: ఓటర్ల జాబితా పునఃపరిశీలన ఈనెల 8 నుంచి జిల్లాలో చేపడుతున్నట్లు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. సర్వేలో తొలగించిన 2,29,924 మంది వివరాలను బీఎల్వోలు పునఃపరిశీలిస్తారన్నారు. జులై 31న 17,82,800 మందితో ముసాయిదా జాబితా ప్రచురించామని, విచారణకు 1,200 మంది హాజరు కానందున తొలగించామని, వారికి మరో అవకాశం ఇస్తామన్నారు. తుది జాబితా 16న వెల్లడిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఓటర్ల జాబితా పునః పరిశీలన


