HYD: గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ రోడ్డు అధ్వాన్నంగా మారింది. మరమ్మతులు చేపట్టిన కొద్ది రోజులకే రహదారి మళ్లీ దెబ్బతింటోందని స్థానికులు విమర్శిస్తున్నారు. పనుల్లో నాణ్యత లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.
తెలంగాణ
అధ్వాన్నంగా మార్కెట్ రోడ్డు..!


