VSP: పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల బైపీసీ ప్రథమ సంవత్సర విద్యార్థిని కె.కావ్య రాష్ట్రస్థాయి థాంగ్-టా పోటీలకు ఎంపికైంది. లంకెలపాలెంలో జరిగిన అండర్-19 జిల్లాస్థాయి పోటీల్లో రాణించి అర్హత సాధించింది. ఈనెల 12 నుంచి 14 వరకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. కళాశాలలో ప్రిన్సిపల్ వినోద్, సిబ్బంది కావ్యను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక


