హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీరాజ్ శాఖ బలోపేతానికి విజ్ఞప్తి

NLG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌ను రాష్ట్ర సీఈవో, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ అధ్యక్షుడు, నల్గొండ జిల్లా జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి కోరారు. బుధవారం హైదరాబాద్‌లో దాన కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు.