ATP: తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ మధుసూదన్, ADCC బ్యాంకు మాజీ ఛైర్మన్ పామిడి వీరా కలిశారు. వీరితో పాటు లిఖిత, చైతన్య మిత్ర, రాజశేఖర్, రామాంజి, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. పలు ముఖ్యమైన అంశాలపై నేతలు జగన్‌తో చర్చించారు. అనంతరం స్థానిక ఎన్నికలపై జగన్ దిశ నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
YS జగన్‌తో జిల్లా వైఎస్సార్‌సీపీ నేతల భేటీ


