హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుస్తకం ఆవిష్కరణ..నాగబాబు ప్రశంసలు

KDP: నల్లమల అటవీ ప్రాంతంలోని అలంకరణ మొక్కలపై రూపొందించిన పుస్తకాన్ని బుధవారం మంగళగిరిలో డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. వైవీయూ బోటనీ ప్రొఫెసర్ డా. ఎ. మధుసూదనరెడ్డి, మరో ముగ్గురు రచయితలుగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. APFDC ఛైర్మన్ కె. నాగబాబు వారిని అభినందించారు.