జగిత్యాల పట్టణంలో పోలీస్ వాహనానికి కేటాయించిన TS09 PA 3659 నంబర్‌తో ఓ ప్రైవేట్ షిఫ్ట్ కారు తిరుగుతున్నట్లు సమాచారం. కారుకు వెనుక ‘POLICE’ బోర్డు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవర్‌స్పీడ్ చలాన్‌లో ప్రైవేట్ కారు ఫొటోతో పాటు ఇదే పోలీస్ వాహనం నంబర్ నమోదై ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారుల నుండి స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణ
పోలీస్ వాహనం నంబర్.. ప్రైవేట్ కారుకు!


