SRD : జిన్నారంలో కుటుంబ కలహాలతో భవనం పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పండింది. రాజస్థాన్‌కు చెందిన పుష్పరాం తన భార్య కుమావత్ పూజా (30)తో కలిసి జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉంటున్నారు. వీరి మధ్య కుటుంబ కలహాల కారణంగా బుధవారం భార్య పూజ తాము ఉంటున్న భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది.
తెలంగాణ
'కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య'


