హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం...మహిళకు తీవ్ర గాయాలు!

​SRD: కంగ్టి శివారులో బైక్ అదుపుతప్పిన ప్రమాదంలో కంగ్టికి చెందిన కమలాబాయి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. గురువారం కర్ణాటకలోని చింతాకి వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి, కంగ్టి పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.