VSP: హనుమంతువాక కొండవాలు ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రక్షణ గోడలు, మెట్ల మార్గాలు, కొండచరియలను GVMC కమిషనర్ కేతన్ ఘార్గ్, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇవాళ ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
హనుమంతువాకలో రక్షణ గోడల పరిశీలన


