WG: ఆకివీడు పోలీస్‌స్టేషన్ పక్కనున్న 4ఎకరాల పోలీసు గృహ సముదాయం 15 ఏళ్లుగా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరింది. భవనాల చుట్టూ చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి విషసర్పాలకు నిలయంగా మారాయి. రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమస్యపై స్పందించిన SI ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో భవనాల తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అడవిలా మారిన పోలీస్ క్వార్టర్స్.. పట్టించుకోని అధికారులు!


