హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

NRPT: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని RTA మెంబర్ పోషల్ రాజేశ్ అన్నారు. రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నారాయణపేటలోని జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదలేనని, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.