హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కసింకోటలో సత్తెమ్మ తల్లి పండగ

AKP: కసింకోట సత్తెమ్మ తల్లి కాలనీలో సత్తెమ్మ తల్లి పండగను ఇవాళ ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిలో భాగంగా గత రాత్రి కాలనీకి చెందిన వారు అమ్మవారికి పలురకాల పిండి వంటలను తయారుచేసి నైవేద్యంగా సమర్పించారు. ముందుగా పురవీధుల్లో మేళతాళాలతో సారె ఊరేగించారు.