ATP: యాడికి మండలం రాయలచెరువులో ఆగిపోయిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ అభివృద్ధికి మాజీ MLA జేసీ ప్రభాకర్ రెడ్డి రూ. 10 లక్షల నగదు విరాళం అందించారు. స్వగృహంలో గ్రామానికి చెందిన పెద్దలతో ఆయన సమావేశం నిర్వహించారు. గుడి నిర్మాణం ఆగిపోవడం అరిష్టమని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా తోడ్పాటు అందించి ఆలయ అభివృద్ధిని పూర్తి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ అభివృద్ధికి జేసీ రూ. 10 లక్షల విరాళం


