హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన కార్యక్రమం

CTR: ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం రాత్రి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరించినట్లు చెప్పారు. మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలు, ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితులలో 112 కు సమాచారం అందించాలని సూచించారు.